_i_m_addicted_2_u

age_of_attitude ������

Grid View
List View
Reposts
  • _i_m_addicted_2_u 50w

    Never put your happiness in someone else hands.

    ©_i_m_addicted_2_u

  • _i_m_addicted_2_u 97w

    నువ్వు నా నీడవి కాదు, చీకటిలో నిన్ను వదిలేయడానికి..... 
    నువ్వు నా కళ్ళలో ఉండవు కన్నీటి చుక్కవై జారిపోవడానికి..... 
    నువ్వు నా కలవు కాదు మెలుకువ రాగానే చెదిరిపోవడానికి..... 
    నువ్వు నా శ్వాసవు కాదు ఓ సారి లోపలికి ఓ సారి బయటికి వెళ్లడానికి..... 
    నువ్వు నా హృదయం ఎప్పుడూ నాలోనే ఉంటావు..... 
    ఈ జన్మకి నా ప్రేమ నీ మీదే నీ కోసమే.....

    ©_i_m_addicted_2_u

  • _i_m_addicted_2_u 97w

    నేను నీ వెనక పడిన రోజు చెప్పాల్సింది నేను ప్రేమలో వున్నాను అని

    ఇప్పుడు ఎంత అనుకున్నా నా వల్ల కావట్లదు నిన్ను మర్చిపోవడం.



    ఇది నా అదృష్టమో లేదా దురదృష్టమో తెలియదు కానీ నీ జ్ఞాపకాలే నా శ్వాసగా జీవిస్తున్నను.


    నాకు తెలుసు నీ మీద ఆశలు పెట్టుకోకూడదు అని కానీ నా మనస్సు ఒప్పుకోవటంలేదు, నా హృదయం సహకరించటలేదు.


    నేను నిన్ను నా దేవతల ఊహించుకుని నా గుండెలలో గుడి కట్టేసుకున్నాను.
    అంత ప్రేమించిన నిన్ను మర్చిపోవాలంటే ఈ గుండెకు సద్యపడటలేదు.


    ©_i_m_addicted_2_u

  • _i_m_addicted_2_u 97w

    Manaki nachina vaalani vadhulu kovadam chaala kastam....

    Kaani vaalani vadhilesina tarvatha vachey baadha ni bear cheyyadam inka kastam .....

    ©_i_m_addicted_2_u

  • _i_m_addicted_2_u 106w

    చచ్చిపోదం అనుకున్నా కానీ నువు నాకు దక్కుటవు అనే చిన్న ఆశ ఇంకా ఎక్కడో నలో వుంది, అది ఆ పని చేయనివతలేదు.


    ©feelings_of_heart_

  • _i_m_addicted_2_u 106w

    నేను నిన్ను నా దేవతల ఊహించుకుని నా గుండెలలో గుడి కట్టేసుకున్నాను.
    అంత ప్రేమించిన నిన్ను మర్చిపోవాలంటే ఈ గుండెకు సద్యపడటలేదు.


    ©feelings_of_heart_

  • _i_m_addicted_2_u 106w

    నాకు తెలుసు మీ మీద ఆశలు పెట్టుకోకూడదు అని కానీ నా మనస్సు ఒప్పుకోవటంలేదు, నా హృదయం సహకరించటలేదు.


    ©feelings_of_heart_

  • _i_m_addicted_2_u 106w

    ఇది నా అదృష్టమో లేదా దురదృష్టమో తెలియదు కానీ నీ జ్ఞాపకాలే నా శ్వాసగా జీవిస్తున్నను.

    ©feelings_of_heart_

  • _i_m_addicted_2_u 106w

    నేను మీ వెనక పడిన రోజు చెప్పాల్సింది నేను ప్రేమలో వున్నాను అని

    ఇప్పుడు ఎంత అనుకున్నా నా వల్ల కావట్లదు మిమ్మల్ని మర్చిపోవడం.



    ©feelings_of_heart_

  • _i_m_addicted_2_u 106w

    One can be master
    of what one does,
    But never of what one feels


    ©feelings_of_heart_