#sivarathiri

1 posts
  • santhoshimmidisettystories 23w

    హర హర మహాదేవ..

    శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత విని వుంటాం. అట్టి శివుడికి తన కుమారుడైన వినాయకుడు ఎవరో తెలియకపోవడం, తెలియకుండా అతని తలని ఖండించడం ఆశ్చర్యకరం.

    ©santhoshimmidisettystories