• moulikareddy 18w

    జీవితం అనే రంగస్థలాన మైమరిపించి మురిపించే పాత్రలు ఎన్నో, ఎన్నెన్నో....

    ఆ పాత్రల వెనుక ఉండే భావాలు ఎన్నో, ఆ భావాల వెనుక ఉండే కారణాలు ఎన్నో, ఆ కారణాలను నడిపించే పరిస్థితులు ఎన్నో, ఆ పరిస్థితులను మలుపు తిప్పే విధిరాతలెన్నో....

    ఆ విధిరాతలతో అర్థాంతరంగా కనుమరుగయ్యే పాత్రలు ఎన్నో, ఎన్నెన్నో.
    ©moulikareddy