• _i_m_addicted_2_u 103w

  నేను నీ వెనక పడిన రోజు చెప్పాల్సింది నేను ప్రేమలో వున్నాను అని

  ఇప్పుడు ఎంత అనుకున్నా నా వల్ల కావట్లదు నిన్ను మర్చిపోవడం.  ఇది నా అదృష్టమో లేదా దురదృష్టమో తెలియదు కానీ నీ జ్ఞాపకాలే నా శ్వాసగా జీవిస్తున్నను.


  నాకు తెలుసు నీ మీద ఆశలు పెట్టుకోకూడదు అని కానీ నా మనస్సు ఒప్పుకోవటంలేదు, నా హృదయం సహకరించటలేదు.


  నేను నిన్ను నా దేవతల ఊహించుకుని నా గుండెలలో గుడి కట్టేసుకున్నాను.
  అంత ప్రేమించిన నిన్ను మర్చిపోవాలంటే ఈ గుండెకు సద్యపడటలేదు.


  ©_i_m_addicted_2_u