saideepbugatha

Hey I'm saideep bugatha. I'm a simple human being with not so simple thoughts. @telugutambi on Instagram

Grid View
List View
  • saideepbugatha 4w

    Line..

    Not to impress you.. But
    You deserve to know this..
    "You're the best person I've been with"

  • saideepbugatha 7w

    ప్రకృతి

    ఏంటో ఈ ఊసులు .. గుండెనోదిలి గొంతులోకి రానటున్నాయి ..
    చెప్పలేని అ మాటలు ... మనసు మావని ఉక్కరిబిక్కిరి చేసేస్తున్నాయి ..

    అరెరే .దేవుడా .. బాషా కి చిక్కని భావాన్ని .. ఇచ్చావే ... 
    భువిలో చక్కని స్వర్గన్నే పెట్టవే ..

    ఎన్ని అందాలు ... అంతే లేని ఆకాశాలు ... కదలనివ్వక కట్టిపడేస్తున్నాయి ..
    మెడనొదిలి మా మధ్యకు రా .. అని కోయిలమ్మతో  కబురంపుతున్నాయి .. 

    అర్రేరే దేవుడా .. బంగారాన్ని వదిలిపోయావే ..
     బదులుగా కాపలాగా మమల్నే పెట్టవే.
    ©gnana

  • saideepbugatha 8w

    జ్ఞాపకం

    తగ్గే చూపు..
    తరిగే జుట్టు..
    ఉడే పళ్ళు..
    ఊగే ఒళ్ళు..
    అరిగిన దుమ్ము..
    అలసిన దమ్ము..
    ముడతల చర్మం..
    విడతల్లో పోయే ప్రాణం..
    వీటన్నిటి మధ్యలో దొరికే జ్ఞాపకం.
    ఇది మనం.. ఇదే మనం.
    ©gnana

  • saideepbugatha 8w

    మౌనం లోతేంత ..?
    మనం ఎప్పుడూ కొలవని మహాసముద్రమంత.!
    ©gnana

  • saideepbugatha 9w

    ప్రేమ

    ప్రేమని పంచాలి రా .. ప్రేమని మాత్రమే పంచాలి.
    మనం ఏదీ ఇస్తే అదే వస్తుంది అంట గా.. అప్పుడు ప్రేమే వస్తుంది.
    పొరపాటున వెనక్కి చెడు వచ్చిన... నువ్వు ప్రేమేనే గా పంచింది.
    You did the good thing.
    ©gnana

  • saideepbugatha 9w

    మనందరిలో ఒక పెద్దోడు.. ఒక చిన్నోడు ఉంటారు.. పెద్దోడికి ఓడిపోవడం, వదిలి వెళ్ళిపోవటం, పడిపోవటం పెద్దగా బాధించావు.. వాడో బ్రతుకేరిగిన బాటసారి... కానీ మనలో చిన్నోడికి అవ్వని పట్టవు.. అందుకే ఓడిపోతే నలిగిపోతాడు, పడిపోతే ఏడుస్తాడు, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతే కన్నీరు కారుస్తాడు.
    ©Gnana

  • saideepbugatha 10w

    Conscience

    Always do the right thing.. even if no one's watching.
    Hmmm... Karma might be a bitch or might not be, as a matter of fact i don't really care...
    But deep down in the bottoms of your heart you bloody knew that it is the right thing to do.
    That my friend.. is called conscience.
    Don't ever lie to it.
    ©saideepbugatha

  • saideepbugatha 10w

    మగాళ్లం

    మెలితిప్పిన మీసాలే మా mark u..
    మా గుబురు గడ్డల రంగే dark u..
    మా మాటేమో కాస్త గరుకు..
    మనసు మాత్రం A1 సరుకు.
    మాకు ఒంట్లో లేదు ఏ బేరుకు.
    మీరు ఓనిలు వేస్తే మా గుండెలు క్రాకు.
    కంటి చూపేమో కాస్తంతా కరుకు.
    కష్టమన్నది రానివ్వం కాళ్ళ వరకు.
    పనిలో పడితే మేము చురుకు..
    పాంతానికొస్తే ఎవడినైనా తెగ నరుకు.
    కన్నుకోడితే మీకు చిరాకు.. మీ చివాట్లే మాకు తియ్యని చెరుకు
    చిరిగిన ప్యాంటు..నలిగిన షర్టు.
    చెదిరిన క్రాఫు.. చెప్పలేని కైపు
    నోట్లో వెలిగిన బీడీ.. నడిపేము మోటార్ గాడి.
    మమ్మల్ని చుసిన ఆడ లేడీ.. అంటారు వీడో కేడి.
    ©saideepbugatha

  • saideepbugatha 12w

    Jai bheem

    Jai bheem is light.
    Jai bheem is love.
    Jai bheem is a path from drakness to light.
    Jai bheem is a tear drop of millions of people.

    #telugutambi

  • saideepbugatha 12w

    They: మీరు ఏంచేస్తుంటారు?

    Me: కంటికి కనిపించని శత్రువుతో బయటకి తెలియని యుద్ధం చేస్తుంటాను.
    #telugutambi